పుత్ర, భార్యా, గృహాదులందు మమత్వం లేకుండుట, ఆ పుత్రాదులకు కలిగే సుఖదుఃఖాలు తనవే అనుకునే అభిమానం వదలుట, ఇష్ట, అనిష్టములు సంభవించినపుడు సదా సమచిత్తము కలిగియుండుట, అనన్యభావనతో ఆత్మను గూర్చి చింతన చేయుట, ఏకాంతం ప్రదేశమున ఉండుట, జన సమూహము నందు అప్రీతి కలిగియుండుట, నిత్యం ఆధ్యాత్మిక ఙ్ఞానం కలిగియుండుట, ఆత్మ స్వరూపాన్ని అవలోకించుట ఇదియే ఙ్ఞానం. దీనికి వేఱైనది అంతయు అఙ్ఞానమే.
...యోగ వాసిష్ఠం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి