22, మార్చి 2023, బుధవారం

సుభాషితమ్



         _*సుభాషితమ్*_


𝕝𝕝శ్లోకం𝕝𝕝 


*కవిః కరోతి కావ్యాని* 

*రసం జానాతి పణ్ణితః|*

*తరుః సృజతి పుష్పాణి*

*మరుద్వహతి సౌరభమ్ ||*


తా𝕝𝕝 

*కవి కావ్యాలను వ్రాస్తాడు- పండితుడు అందులో సారాన్ని తెలుసుకుంటాడు*.....

*చెట్టు పుష్పాలను పుష్పిస్తుంది- వాయువు వాటి సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది*.....



             _*సూక్తిసుధ*_


*ఉత్పాతన్న చాకాశం*

*విశన్నపి రసాతలం ౹*

*అటన్నపి మహీం కృత్స్నాo*

 *నాదత్తముపతిష్యతే ౹౹*


తా॥

ఆకాశానికి ఎగిరినా భూలోకానికి వెళ్లినా,పూర్తి దేశమంతా చుట్టినా మనది కానిది,ఏ వస్తువు మనకు ఎప్పుడూ దొరకదు.

కామెంట్‌లు లేవు: