22, మార్చి 2023, బుధవారం

శోభకృత్ వత్సర శుభాకాంక్షలు

 🌹🌹🌹🌹🌹


భవ్య మైనట్టి శోభకృత్  వత్సరమ్ము

సంతసమ్మును శాంతిని సౌఖ్య మిచ్చి 

శ్రీకరమ్మైన యధ్యాత్మ చింత నిచ్చి 

యఖిల శుభముల నిడుగాక యందరికిని 


🙌అందరికి శోభకృత్ వత్సర శుభాకాంక్షలు🙌 


గోపాలుని మధుసూదన రావు

                సులోచనా రాణి

కామెంట్‌లు లేవు: