శ్లోకం:☝️
*అపాణిపాదోహ మచింత్యశక్తిః*
*పశ్యామ్యచక్షుః స శృణోమ్యకర్ణః l*
*అహం విజానామి వివిక్తరూపో*
*న చాస్తి వేత్తామమ చిత్సదాహం ll*
కైవల్యోపనిషత్తు-21
భావం: నాకు కాళ్లు, చేతులు వుండవు. అయినా జగద్వ్యాపారాలన్ని చేస్తున్నాను. నా శక్తి ఆలోచనకు అందనిది. కళ్లులేకుండా నేను చూస్తున్నాను. చెవులు లేకుండా వింటున్నాను. అన్నీ నాకు విదితమే. నన్ను పూర్తిగా తెలుసుకున్నవాడు లేడు. నేను సదా చైతన్యస్వరూపుడిని.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి