22, మార్చి 2023, బుధవారం

పని చేస్తే ఆదాయం

 పని చేస్తే ఆదాయం 

ఖర్చు చేస్తే వ్యయం

మాట్లాడితే అవమానం

మౌనం రాజ పూజ్యం…

ఉగాదులు ఎన్ని వచ్చినా

జీవితమే పచ్చడి

కష్ట శుకాల కలయికె జీవితం

-విప్లవ్

కామెంట్‌లు లేవు: