*తిరుపతి లో రెంట్ కి బైక్ 😗
తిరుపతిలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన రెంట్ బైకులు 24 గంటలకు 600 టు 650 రుపీస్ తీసుకుంటున్నారు. తిరుపతి లోకల్ దేవాలయాలన్నీ చూడ్డానికి కొండపైన ఘాట్ రోడ్లో మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఒక వెయ్యి రూపాయల తో ఇద్దరు తిరుపతి లోకల్ దేవాలయాలు కాళహస్తి కాణిపాకం,చంద్రగిరి కోట, శ్రీనివాస మంగాపురం ఒకలా మాత టెంపుల్ తిరుచానూరు కపిల తీర్థం ఇస్కాన్ టెంపుల్ గోవిందరాజు స్వామి గుడి జూ పార్క్ అన్నీ కూడా చూడవచ్చు మీకు బైకు కూడా తిరుపతి రైల్వే స్టేషన్ కి వద్దకు వచ్చి వారు అందిస్తారు.
వారి ఫోన్ నెంబర్
హతి రామ్ ట్రావెల్స్
9989589251
మంచి కండిషన్ లో ఉన్న బైక్స్ వీరు రెంట్ కి ఇస్తున్నారు. ఈ నెంబర్ కి వాట్సాప్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డు మీ డ్రైవింగ్ లైసెన్స్ వాట్సప్ చేస్తే సరిపోతుంది మనందరికీ ఇష్టమైన తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్ లోని ప్రకృతి రమణీయతను మనసారా ఆస్వాదించవచ్చు ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ట్రై చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి