*పాఠశాల పేరు: జీవితం*
😁😆🤣😁😆🤣😁
తరగతి: *40వ తరగతి*
*(అంటే... విద్యార్థులందరూ 40 ఏళ్లు పైబడిన వారే)*
-------------------------
ఇప్పుడు క్లాస్ టీచర్ హాజరు వేస్తున్నారు......
*కోపం* - ప్రెజెంట్ సార్
*EGO* - ప్రెజెంట్ సార్
*ఈర్ష్య*- ప్రజెంట్ సార్
*ద్వేషం*-ప్రజెంట్ సార్ *పోరాటం* - ప్రెజెంట్ సార్
*అసూయ* - ప్రెజెంట్ సార్
*ఆందోళన* - ప్రెజెంట్సార్
*విసుగు* - ప్రెజెంట్ సార్
*కోరికలు* - ప్రెజెంట్ సార్
*చంపబడ్డ కోరికలు* ప్రెజెంట్ సార్
*నిరాశ* - ప్రెజెంట్ సార్
*చికాకు* - ప్రెజెంట్ సార్
*EMIకంతు*- ప్రజెంట్సార్
*ఆఫీస్ టెన్షన్* - ప్రెజెంట్ సార్
*ఫ్యూచర్ టెన్షన్* ప్రెజెంట్ సార్
*బాధలు* ప్రెజెంట్ సార్
*సమస్యలు* ప్రెజెంట్ సార్
*అనిశ్చితాలు* ప్రెజెంట్ సార్
*విమర్శలు* ప్రెజెంట్ సార్
*అత్యాశ* ప్రెజెంట్ సార్
*అహంకారం* ప్రెజెంట్ సార్
*హాఫ్ నాలెడ్జ్* ప్రెజెంట్ సార్
*సంతోషం*
??? ( నిశ్శబ్దం)
*సంతోషం* -
???
*సంతోషం* - గైర్హాజరు సార్
*ఆనందం* గైర్హాజరు సార్
*మనశ్శాంతి* - గైర్హాజరు సార్
*పూర్తి జ్ఞానం* - గైర్హాజరు సార్
*ప్రేమ* - నిద్రపోతున్నాను సార్
*ఆశ* - వదిలేస్తున్నాను సార్
*హుషారు*- రావడం లేదు సార్
*ఉత్సాహం*- ఉండడం లేదు సార్
*ఓర్పు* - పోయింది సార్
*ఉదారత* - పోగొట్టుకున్నాను సార్
*నిజాయితీ* - లాస్ట్ సర్
*కృతజ్ఞత* - ఎక్కడా లేదు
*నమ్మకం* - పోయింది సార్
*విధేయత* - పోయింది సర్
*అన్నీ ప్రతికూల గుణాలు మాత్రమే ఎందుకు ఉన్నాయి? సానుకూలమైనవి ఎందుకు లేవు?*
అని అడిగితే దానికి సమాధానం ఇదిగో....
*క్లాస్ టీచర్: -* _"ఎందుకంటే జీవితం యొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటో చాలామందికి ఉండదు. ఎప్పుడైతే అది నిర్ణయించబడుతుందో, అప్పుడు చేసే జీవనయానంలో పయనించేటప్పుడు ఆ మార్గంలో ఉన్న ముళ్ళన్నీ గులాబీల రేకులుగా మారుతాయి. జీవితం ఆనందమయమవుతుంది." *అసలు నిజానికి జీవితం జీవించడం చాలా సులభం.* *TAKE IT EASY MAKE IT EASY*
*కానీ చాలామంది సాదాసీదాగా ఉండటాన్ని కూడా కష్టతరం చేసుకుంటారు. అద్భుతమైన జీవితాన్ని గడపండి.*
*{ఇదిసేకరణే... ఎవరుకూర్చారో కానీ, అక్షరసత్యం చెప్పారు... ఆ అజ్ఞాత వ్యక్తికి అభినందనలు తెలుపుతూ..🙏}... Dr BHEEM*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి