సప్త మోక్ష పురములు
అయోధ్య మధురా మాయా కాశీ కాంచి అవంతికాపురి
ద్వారావతి చైవ సప్తైతే మోక్ష దాయికా
కురుక్షేత్రం గయాం గంగాం ప్రభాసం పుష్కరాణిచ ఏతాని మనసా ధ్యాత్వా శ్రాద్ధ కాలే సదా పఠేత్
అయోధ్య
మథుర
మాయ( హరిద్వారం)
కాశీ
కంచి
అవంతికా పురి(ఉజ్జాయిని)
ద్వారావతి ( ద్వారకా)
వంటి సప్త మోక్ష పురములు
ఇంకా
కురుక్షేత్రం
గయ
గంగా
ప్రభాసం ( సోమనాధం)
పుష్కర్ ( రాజస్థాన్ నందు కల బ్రహ్మ పుష్కర ప్రదేశం)
1,"అయోధ్య" పురీ
2, "మధురా" పురీ
3,"మాయా" పురీ
4,"కాశీ" పురీ
5,"కాంచీ" పురీ
6,"అవంతీక" పురీ
7,"ద్వారవతి" పురీ
(పురము అనగా నగరము పట్టణము అని కదా ఈ ఏడింటికి పురీ అయ్యోధ్యపురీ మధురాపురీ--'''-అని చెప్పాలి)🙂😃
*మనకు సందేహం లేకుండా...*
6,అవంతికాపురీ
7,ద్వారవతీ అని చదువు కుంటే..? సరి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి