ఈ నక్షత్రాలకు, రాశులకు ఏలినాటి శని నడుస్తున్నది. ఆ ప్రభా ఎక్కువ లేకుండా ఉండడానికి రుద్ర పారాయణ, రుద్ర అభిషేకం దోహదం చేస్తాయి.
ఈ కింద మంత్రం కూడా సాయం చేస్తుంది. ప్రతిదినం పారాయణ చేసుకోవడం మంచిది
పిప్పలాద కృత శని స్తోత్రం
ఉదయం మరియు సాయంత్రం అపమృత్యు దోష నివారణ, అర్ధాష్టమి శని, 7.5 మరియు 2.5 శని దోష నివారణ నిమిత్తం
నమస్తే క్రోధ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ కృష్ణాయచ నమోస్తుతే
నమస్తే రౌద్ర దేహాయ నమస్తే చ అంతకాయ చ
నమస్తే యమ సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదంకురు దేవేశ దీనస్య ప్రణతశ్చచ ll
…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి