29, సెప్టెంబర్ 2024, ఆదివారం

సూర్యునికి ప్రియమైన నామములు*

 *సూర్యునికి ప్రియమైన నామములు*


సూర్యుడు, రవి, నిత్య, కార్యభాను, 

భాస్కర, మతంగ, మార్తాండ, వివస్వంత, 

ఆదిత్య, ఆదిదేవ, రశ్మిమాలి, దివాకర, 

దీప్త, అగ్ని, మిహిర, ప్రభాకర, మిత్ర, 

అదితిసంభవ, గోపతి, దిక్పతి, 

ధాత, విధాత, అర్య్మణ, వరుణ, 

పూష, భగ, మిత్ర, పర్జన్య, అంశు, 

హితకృత్, ధర్మ, తపన,హరి, హరిదశ్వ, 

విశ్వపతి, విష్ణు, బ్రహ్మ, త్ర్యంబక, ఆత్మ, 

సప్తలోకేశ, సప్తసప్తి, ఏక, ఏకచక్రరధ, 

జ్యోతిష్పతి, సర్వప్రాణభృత్, సర్వభూతహిత, 

శివ, ఆర్తిహర, పద్మప్రబోధ, వేదాదిమూర్తి, 

కాధిజ, తారాసుత, భీమజ, పావక, ధిషణ, 

కృష్ణ అదితిపుత్ర, లక్ష్య. 


ఈ 58 నామాలు నిత్యం చదువుకుంటే 

ఆ సూర్యనారయణుడి అనుగ్రహం పొందవచ్చు. 


ఆయనకు ఈ నామాలలో ఏ ఒక్క నామంతో అయిన నమస్కరిస్తే అత్యంత ప్రీతి.


*సూర్య దేవాయ నమః*

కామెంట్‌లు లేవు: