25, జనవరి 2025, శనివారం

మధుమేహ నివారణ చూర్ణం -

 మధుమేహ నివారణ చూర్ణం - 


   ప్రస్తుత కాలంలో మధుమేహ వ్యాధి  చాలా మందిలో కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం మన జీవనశైలిలో వచ్చిన మార్పులే.  శరీరానికి అనువైన ఆహారం సరైనా వేళల్లో తీసుకోకపోవడం, సరైన సమయంలో నిద్రించకపోవడం వంటి కార్యక్రమాలు ఎక్కువ కాలం చేయడం వలన మానవ శరీరాలు ఎన్నో రకాల వ్యాధులకు గురి అవుతున్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరం అయినదే ఈ మధుమేహ వ్యాధి. ఇది మానసికంగా మరియు శారీరకంగా మనిషిని బలహీనపరుస్తుంది. మనకు తెలియకుండానే మన అంతర్గత అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. మధుమేహం కంటే  మధుమేహ నివారణకు ఎక్కువ కాలం వాడే అల్లోపతి మందులు యొక్క దుష్పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటున్నాయి. 


           భారతీయ ప్రాచీన ఆరోగ్య పద్ధతి అయిన ఆయుర్వేదములో ఈ మధుమేహ వ్యాధికి చాలా చక్కని పరిష్కారం కలదు. ఎటువంటి దుష్పరిణామాలు లేకుండా వ్యాధిని దూరం చేయుటకు చాలా ప్రభావవంతమైన ఔషధాలు కలవు. వాటిలో ఇప్పుడు నేను చెప్పబోయే "మధుమేహ నివారణ చూర్ణం " అత్యంత ప్రభావవంతంగా పనిచేయును. ఈ చూర్ణం సుమారు 14 రకాల శుద్ధ మూలికలతో తయారుచేయబడినది. ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. ఇందులోని మూలికలు సరాసరి "ప్యాంక్రియాస్ గ్రంధి " మీద ప్రభావం చూపించును. దాని పనితీరు మెరుగుపడేలా చేయును.  అంతర్గత అవయవాలు మీద "మధుమేహ వ్యాధి " ప్రభావం లేకుండా చేయును. 


      నేను చికిత్స చేయు సమయంలో గమనించిన ప్రధాన అంశం ఏమిటంటే మధుమేహ చికిత్సలో శరీరాన్ని శుద్ధి చేయకుండా ఎన్ని ఔషధాలు ఇచ్చినను అవి సంపూర్ణ ప్రభావం చూపించడం లేదు. అందుకే ఈ " మధుమేహ చూర్ణం"తో పాటు శరీర శుద్ధికి కావలసిన ఔషాధాలు కూడా కలిపి వస్తాయి.  

ఈ ఔషదం ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి అర్ధ గంట ముందు నీటితో లోపలికి తీసుకోవాలి.  ఎటువంటి దుష్పరిణామలు ఉండవు. ఇది పూర్తి ప్రకృతి సిద్ధముగా తయారుచేయబడినది. మధుమేహ వ్యాధి ప్రధమ దశలో ఉన్నవారు కొంతకాలం వాడి ఆపేయవచ్చు.  తీవ్రత ఎక్కువ ఉన్నవారు కొంచం ఎక్కువ కాలం వాడవలసి ఉంటుంది.  మధుమేహ వ్యాధిలో ఇతర అవయవాలును కాపాడుకోవడం అనేది ప్రధానంగా చేయవలసిన పని. ఆ విషయంలో ఇది అద్భుతంగా పనిచేయును. 


         ఈ "మధుమేహ నివారణా చూర్ణం " కావలసిన వారు  9885030034 నెంబర్ నందు నన్ను సంప్రదించగలరు.  



               కాళహస్తి వేంకటేశ్వరరావు 


           అనువంశిక ఆయుర్వేద వైద్యులు  


                        9885030034

కామెంట్‌లు లేవు: