🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏 🔥ప్రతీ సమస్యకు మూడు దారులుంటాయి.. ఆమోదించడం.. మార్చుకోవడం.. వదిలేయడం..సమస్యను యధాతందంగా ఆమోదించలేక పొతే మార్చుకోవాలి.. మార్చుకోలేక పొతే వదిలేయాలి.🔥బంధాన్ని కాపాడు కోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయ్.. కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బందాన్నే పూర్తిగా వదిలివేయి.. జీవితం అంతా తల దించుకుని బ్రతకడం అసాధ్యం...హేళన చేసే వాడిని చెయ్యనివ్వు.. విర్రవీగే వాడిని విర్రవీగనివ్వు సమయం రావాలే గానీ కాలం ఎవ్వరినీ వదలి పెట్టదు .. ఎంత్తవాడికి అంత శిక్ష పడుతుండు🔥ఎప్పుడూ కాలం తీరు ఒకేలా ఉండదు.. నిన్ను చిన్న చూపు చుసిన ప్రతీ ఒక్కరికి బుద్ది చెప్పే రోజు ఒకటి వచ్చేలా చేస్తుంది.. ఇది ముమ్మాటికీ నిజం.. కాస్త ఓపిక కావాలి అంతే.. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు🔥 *చెడు స్వాభావం కలవారని తెలిస్తే సొంత వాళ్ళయినా, పరాయి వాళ్ళయినా సరే పక్కన పెట్టు.. ఎందుకంటే మన దొడ్డిలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే ఆది మంటనే పుట్టిస్తుంది.. చల్లదనాన్ని ఇవ్వదు.. అలాగే చెడు స్వాభావం చెడు ఆలోచనలు కలవారు కూడా అంతే న్నిప్పుకి దూరంగా ఉండడం ఎంతో మంచిది*🔥🔥 మీ * అల్లంరాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారుకి రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593.9
9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి