శ్రీమద్భగవద్గీత: మొదటి అధ్యాయం
అర్జునవిషాదయోగం: అర్జున ఉవాచ:
యావ దేతాన్ నిరీక్షే௨హం యోద్దుకామా నవస్థితాన్
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే(22)
యోత్స్యమానా నవేక్షే௨హం య ఏతే௨త్ర సమాగతాః
ధార్తరాష్ట్రస్య దుర్భుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః(23)
కృష్ణా... శత్రు వీరులను చూడనీ, దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడనికి సమరరంగానికి వచ్చిన వాళ్ళందరినీ చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి