మానవ జన్మ పరమార్థాన్ని,
సకల జీవుల పట్ల కరుణను
ప్రబోధించిన విశ్వమానవుడు పోతన.
***
చేతులారంగ శివునిఁ బూజింపఁడేని,
నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని,
దయయు సత్యంబు లోనుగాఁ దలఁపఁడేనిఁ,
గలుగ నేటికిఁ దల్లుల కడుపుఁ జేటు.
***
చేతులు జోడించి మనస్ఫూర్తిగా శివుని(భగవంతుని) పూజింపని వాడు, నోరారా శ్రీహరి గుణవైభవాలను కీర్తిస్తూ గానము చేయనివాడు, సర్వప్రాణుల పట్ల కరుణ ,దయ లేనివాడు, సత్యవర్తనము ఆచరించనివాడు జన్మించి ప్రయోజనమేమిటి? వంటి ప్రశ్నలతోనే పరమ పథాన్ని చూపిన మహనీయుడు పోతన.
🏵️*పోతన పద్యాలు -
సర్వస్యశరణాగతికి మౌన ప్రబోధాలు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి