గృహం అంటే ఏమిటి? గృహస్థుడు అని ఎవడు అనిపించుకుంటాడు ?🌹*
ఐదు యజ్ఞాలు చేయని వాడు *గృహస్థు* పదానికి అర్హుడు కాడు.
1. ఇంట్లో కుల దేవతలని , వంశ దేవతలని, ఇష్ట దేవతలని ఆరాధించాలి. నిత్య దేవతారాధన జరగాలి. ఇది మొదట చేయ వలసినది .
2. పితృ దేవతలని ఆరాధించడం. పూర్వ కాలంలో తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పటికీ నిత్య పితృ తర్పణం ఉండేది. అంటే, క్రితం జన్మలో తండ్రికి కూడా పితృతర్పణం చెయ్యాలి.
3. ఋషి యజ్ఞం జరగాలి. అంటే, మహర్షులు రచించిన గ్రంధాలను ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి . అందులో చెప్పినవి ఆచరించే ప్రయత్నం చెయ్యాలి.
4. మనుష్య యజ్ఞం - ఆ ఇంటిలో అతిధి అభ్యాగతులు వస్తూ , భోజనం చేస్తూ వారికి కావలసినవి తృప్తి పరచడం జరగాలి.
5. తన ఇంటి మీద ఆధార పడిన ప్రాణి కోట్లని కాపాడడం . చెట్లు చేమలని పెంచడం , పశు పక్షాదులని పోషించడం.
ఈ ఐదూ ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది.
*ఇల్లు అంటే సుఖ పడటానికి షెల్టర్ కాదు. ధర్మం చేయడానికి స్థానం.*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి