22, సెప్టెంబర్ 2020, మంగళవారం

మూకపంచశతి

 *దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌷 మూకపంచశతి 🌷


🌷 ఆర్యాశతకము🌷


🌹4.

కుటిలకచం కఠిన కుచం


కుందస్మితకాంతి కుంకుమచ్ఛాయమ్౹


కురుతే విహృతిం కాంచ్యామ్


కులపర్వత సార్వభౌమ సర్వస్వమ్౹౹


🌺భావం: 

అందముగా వంకరలు తిరిగిన ముంగురులతో, కఠినమైన కుచములు ,కుందపుష్పములవంటి తెల్లనైన మందహాసముతో,కుంకుమవర్ణ కాంతితో కులపర్వత సార్వభౌముడైన హిమవంతుని గారాబుపుత్రిక,ఆతని సర్వస్వమైన శ్రీ కామాక్షీ దేవి కాంచీనగరమున విహరించుచున్నది.

🙏అమ్మా ,కామాక్షీ !మమ్ముల బ్రోవుము తల్లీ 🙏



🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


హిందూ సాంప్రదాయాలను 


పాటిద్దాం

మన ధర్మాన్ని రక్షిద్దాం


కామెంట్‌లు లేవు: