22, సెప్టెంబర్ 2020, మంగళవారం

కర్మ భూమి

 యిది కర్మ భూమి క్రమ యిక్కడనే చెయ్యాలి. అసలు వివేకానందుడు వివరించినట్టుగా యీ దేశం విడిచి ధనమును ఆశపడి కర్మ భూమిని వదలుటయే వినాశనం. ఎందుకనగా ఎన్నో యుగాల బట్టి ఎంతో మంది మహర్షులు ఙ్ఞానులు యీ భూమిని వదలి వక్క రోజైనా వుండలేరు. ఎందుకనగా వక్క రోజైనా కర్మ చేయకపోతే మన జీవిత ఆయువు వక రోజు తపో ఫలం వదలుకున్నట్టే. నిజంగా కర్మ చెయ్యాలని వుంటే ఆదేశం అక్కడి సంపదలు వదిలేసి యెక్కడను రమ్మని చెప్పండి. ఇతర దేశాలలో తర్పణాలు అర్ఘ్యప్రదానాలు తర్పణాలు జప తగాదాలు లేవు. చేసినా ఫలితం సున్నా యూదా భోగాలు ఎక్ువవుతాయి. కానీ మెూక్షమని రాదు. అక్కడ వుండి చేస్తే మెూక్షం రాదు

యివన్నీ వట్టి డాంబకమైన మాటలు మాత్రమే. దీనికి వశిష్ట వృత్తాంతమే. ఆయన కూడా కొంతకాలము కర్మలను వదలి యప్పటికో స్విడ్జర్లాండులో నివసించేవారు.రాముడు ని చూడాలని వంకతో యిక్కడకు వచ్చినివసించేరు యిలాంటివాటి దృష్టాంతాలు ఎన్నో. కొంతకాలము ఆకారము లో ఆయన పడిన వేదన యితని చెప్పాలంటే. అక్కడ వున్నప్పుడు కూడా ఆయన కర్మ ఆచరించ లేదు. కనుక వృధా మాటలు కట్టి పెట్టి యిక్కడకు వచ్చి కర్మలను ఆచరింమనండి. జననీ జన్మ భూమీశ్చ స్వర్గానికి గరీయసీ.

 అన్నింటికి సవరణలు వున్నాయి కానీ మెూక్షమార్గమునకు సవరణలు జపతపాదులకు కర్మభూమిలోనే ఆచరించాలి. తాగి తందనాలు ఆడే ప్రాంతంలో జపతపాదులకు. ఆహా ఏమి యీ కావున మహిమ. జుట్టు కత్తిరించుకొనే చోట జపతపాదులు.యిదే విధివైపరాత్యం. అగ్నిహోత్రము లేని చోటు జపతపాదుకలువచోటులేదు. కనీసం యిక్కడ దేవాయాలలోనైనా కొన్ని సందర్భలలనైనా అగ్ని కార్యం యింకా కొంతమంది ఆచరిస్తున్నారు.

సృష్టి రహస్యం తెలిసిన అహంకారం. యిది బ్రహ్మ కైనా తప్పలేదు. పరిశీలిస్తే అహంకారము రాక్షస త్వం. రాక్యసత్వమే అహంకారం. వేదముల వలన బ్రదుకు కూడా సృష్టి రహస్యం తెలిసి సృష్టి కార్యక్రమం మానేసి నేనే అంతా అనుకుని అహంకారం. ప్రతీ పరిణామ క్రమంలోను సృష్టిని వినాశనము చేసే ప్రయత్నమే. అదే భగవంతుని లీల మత్స్యావతారము వలన గాని బ్రహ్మ దయచేసిన సోమ రస తత్వం తెలియలేదు. సోమ రసము అనగా సృష్టికి కారణమైన పదార్ధ లక్షణము. అది అహంకారము వలన సముద్రగర్భంలో దాచి నుంచుటకై రాక్షస తత్వం. ఆ తరువాత అహంకారపతనమైనగాని తన వునికి కారణము తెలిసిన తరువాతనే సృష్టి వుపక్రమణ. మనం కూడా సృష్టి కార్యమును ఆపి ధనం కొరకే స్త్రీలు తల్లులు సరియైన వయస్సులో సరియైన సృష్టి ధర్మములను నెరవేర్చవలెనని. లేదా రాక్షస తత్వం పెరిగి కొంతకాలమునకు కరోనాలాంటి వాటి కన్నా బలమైన మహమ్మారిలా వ్యాప్తమైనగాని జీవ కోటి వి నాశనమగును. కూర్మావతారం వలన సృష్టిని ప్రకృతి పరంగా నడుపుటకును సాధన. అ తరువాత కూడా వరాహావతారం అది కూడా అది కూడా సృష్టి ని ఆపేసి భూమిని జలతత్వంమైన సృష్టి ఆరిపోవును. యిది యును అహంకారము. ప్రతీ దశలోని అహంకారము ప్రబలిన సృష్టి వినాశనం. అవతార ఆవిర్భావమే అహంకారమును పారద్రోలుటే. యూదా యిప్పటికిని గాఢ నిద్ర అనే, అజ్ఞానంలో వున్నా. మేల్కొని పోతే పతనము అంచునకు ప్రయాణమై. అందుకే శంకరుల వారు తస్మాత్ జాగృత......


కామెంట్‌లు లేవు: