భరత భారత అనే పదం ప్రయెూగం ఋగ్వేదము నుండి వున్నట్లుగా తెలియుచున్నది. అసలు భా అనగా అగ్ని యెుక్క ప్రకాశ తత్వ మని అది వేదము వలననే తెలియునని వేద సాధన వక్క భారతదేశములోనేయని దీనికి నైమిశారణ్యమే శరణమని గంగా గోదావరి సింధూ యమునా సరస్వతీ నదీ పరివాహక ప్రాతములే భారత అనగా జీవ ప్రకాశించుట, పేరుతో గాని మనుజులతోకానీ యీ పదము పుట్టలేదు. అది వక కిరణముగా యున్నది పదార్ధము గాని మారిన ఙ్ఞానాన్ని తెలుపు చున్నది. వేదమే భ, భా అని జీవ లక్షణమే భాస్కర అని యీ పేరు తోనే జీవ లక్షణము ప్రకాశించు తెలియుచున్నది. భారత్ ప్రకాశించుట శక్తి కిరణరూపంలో మారి లక్షణముగా మారుటకు అనగా పదార్ధాలు లక్షణము గా మారుటకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి