ప్రశ్న పత్రం సంఖ్య: 25 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది
కొలతలు-కొలమానానికి సంబంధ క్రింది ప్రశ్నలకు జవాబులు తెలుపండి
1)ఒక రోజుకు గంటలు, నిముషాలు, సెకన్లు ఎన్ని.
2) ఒక ఎకరానికి కుంటలు ఎన్ని.
3) ఎన్ని సెంట్లు ఒక గుంట, ఎకరం అవుతుంది.
4) ఒక హెక్టారుకు ఎకరాలు ఎన్ని
5) యుగములు ఎన్ని అవి ఏవి
6) క్వింటాలుకు ఎన్ని కిలోలు
7) కెల్విన్ మానం అంటే ఏమిటి
8) కిరాణాషాపులో దొరికే వంటనూనె ఒక లీటరు పొట్లము యెంత బరువు ఉంటుంది.
9) సేచ్ఛమైన పాల చిక్కదనాన్ని కొలిచే సాధనాన్ని ఏమంటారు.
10) ఎన్ని కుండలు ఒక బస్తా అవుతుంది. .
11) ఒక మెట్రిక్ టన్నుకు కిలోలు ఎన్ని
12) ధర్మామీటరు మనం ఇంట్లో ఎందుకు వుంచుకుంటాము.
13) వ్యవసాయ భూమిని నీటి వసతిని పట్టి రెండు విధాలుగా పేర్కొంటారు అవి ఏమిటి.
14) ఒక మానికకు ఎన్ని సోలలు, ఎన్ని గిద్దలూ
15) ఇప్పుడు కలియుగంలో ఎన్నవ పాదం నడుస్తున్నది.
16) భారత కాలమానము గ్రీన్విచ్ కాలమానానికి తేడా యెంత
17) పల్లెటూరులలో ధాన్యాన్ని అప్పు తీసుకునే విధానాన్ని యేమని పిలుస్తారు.
18) ఆకాశ గమన రుగ్మత (air sickness) అనగా నేమి
19) ఒక గజానికి అడుగులు ఎన్ని
20) ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన కొలమాన పద్ధతులు ఎన్ని అవి ఏవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి