8, అక్టోబర్ 2022, శనివారం

శాస్త్రాలన్నీ

 శ్లోకం:☝️

*స్వచ్ఛంద వృత్తికాలోఽయం*

 *నియమైః కిం పురతనైః ।*

 *దహ జీర్ణం సూత్రరాశిం*

  *భవ భవ్యో నవాంబరః ॥*


భావం: సూత్రాల (దారాల) రూపంలో ఉన్న మన శాస్త్రాలన్నీ అతి ప్రాచీనములు. వాటి నియమాలు అత్యంత పురాతనములు. శాస్త్రాలు ఎంత పాతవైనా వాటిని అధ్యయనం చేయదలచిన ఆధునికులు జీర్ణవస్త్రాలు ధరించరు కదా అని భావం!

ఆ సూత్రాలకు గురు బోధనలనే పుష్పాలు గుచ్చి విద్యార్థులు కఠస్థం చేసేవారు.🙏

కామెంట్‌లు లేవు: