8, అక్టోబర్ 2022, శనివారం

మరవకండి

 *డ్రైవింగ్ చేసే ప్రతీ ఒక్కరికీ నా ముఖ్య విన్నపం*


ఈ భూమిపై జన్మ పొందటానికి తల్లి గర్భంలో *తొమ్మిది నెలలు వేచి చూడాలి.*


నడవడానికి *2 సంవత్సరాలు*.,


స్కూల్ కి వెళ్ళడానికి *3 సంవత్సరాలు,*


ఓటు హక్కు కై *18 సంవత్సరాలు*,


ఉద్యోగం కోసం *25 సంవత్సరాలు,*


పెళ్లికోసం *25నుండి 30 సంవత్సరాలు,,,* 


ఇలా ఎన్నో సందర్భాలలో (వెయిట్) వేచి ఉంటాము. 


*కానీ....* 

ఓవర్ టేక్ చేసే సమయంలో, 

వాహనాలు నడుపుతున్నపుడు 

*30 సెకన్లు కూడా ఆగలేక పోతున్నాము*.


తర్వాత తప్పిపోయి ఏమన్నా ఆక్సిడెంట్ అయితే హాస్పిటల్ లో గంటలు, రోజులు, వారాలు, నెలలు, అవసరమైతే సంవత్సరాలు కూడా కోలుకోలేని పరిస్థితి. 


*కొన్ని సెకన్ల గడబిడ* ఎంత భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటున్నారో ఆలోచించండి. 


*ముందు వెళ్ళేవాడు వెళ్లనీ...*  

*వెనకాల హాయిగా వెళ్లిపో...*.


*దయచేసి సరైన వేగం, సరైన దిశలో ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ.., హెల్మెట్ వాడుతూ.., వాహనాలు నియంత్రణలో ఉంచుకొని నడపండి, మరియు సురక్షితంగా మీ గమ్యాన్ని చేరుకోండి.*


మీకోసం, మీ యొక్క కుటుంబ సభ్యులు, *పిల్లలు* మీ ఇంటి వద్ద ఎదురు చూస్తుంటారని మరవకండి...


*వీలైతే తోటి వారికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి*...


*జాగ్రత్తగా వెళ్ళండి...*

*హ్యాపీ జర్నీ..*💐🙏

                *ఇట్లు*

          *మీ శ్రేయోభిలాషి కరుణాకర్ యదార్ధ ఫౌండేషన్ చైర్మన్*

కామెంట్‌లు లేవు: