🌹🌹 *సుభాషితమ్* 🌹🌹
---------------------------------------------
*శ్లోకం*
ఛిన్నోఽపి రోహతి తరు: క్షీణోప్యుప చీయతే పునశ్చంద్ర:|
ఇతి విమృశంతః సంతఃసంతప్యన్తే న తే విపదా||
(సుభాషితరత్నావళిః)
*తాత్పర్యం*
చెట్లను కొట్టివేసిన మరల చిగురించుచున్నవి.క్షీణ చంద్రుడు మరల పూర్ణిమ నాటికి
పరిపూర్ణుడగుచున్నాడు. ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలముండవని
తెలియుచున్నది కదా! కావుననే సత్పురుషులెన్నడును ఆపదసమయములందు అధైర్యము నొందరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి