15, అక్టోబర్ 2023, ఆదివారం

పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో

 ఆర్యభట్ట '0'ని కనుక్కున్నాడని  చెప్తారు కదా మరి ఆయన కలియుగం లో కనుక్కన్నాడు కదా అలాంటప్పుడు పూర్వ యుగాలలో కౌరవులు 100 అని రావణుడికి 10 తలలు  అని ఎలా లెక్కపెట్టారు అని ఓక విద్యార్ధి అడగగా,ఆ టీచర్ రాజీనామా చేసి అన్వేషిస్తూ ,అన్వేషిస్తూ వేదిక్ స్కూల్ లో చేరాడు.పైన చెప్పింది హాస్యంగా అనిపించినా కానీ అందులో ముఖ్య విషయం వుంది.

ఒక పండితుడు ఐన వేదాంతీకుడి మాటలలో  


నేను మీకు వేదాలనుండి ఒకటి పురాణాల నుండి ఒకటి చొప్పున ఆధారం ఇస్తున్నాను.

1)వేదాల నుండి యజుర్వేదం ప్రకారం 

మేధాతిథి మహర్షి ఒక యజ్ఞం చేయటానికి ఇటుకలు పేరుస్తూ అగ్ని కి ఈ విధంగా ప్రార్ధించాడు.


ఇమం మే ఆగ్నా ఇష్టక దేనవ,సంత్వేక కా,దశ కా,శతం  కా,సహస్రం కా,యుతం కా,నియుతం కా,ప్రయుతం కా, అర్బుదం కా,న్యార్బుదం కా,సముద్రం కా,మధ్యం కా,అంతం కా,పరార్ధం కా,ఇత మే అగ్నా ఇష్టక దేనవసంత్వాముత్రంముష్మిన్లోకే.


ఇప్పటికీ శ్రీ వైఖానస (వైష్ణవ)/సాంప్రదాయం లో అగ్ని ప్రతిష్ట కు అర్చకులు ఈ మంత్రాన్ని మొదటగా చదువుతున్నారు.

అంటే,ఓ అగ్ని దేవా!ఈ ఇటుకలే నాకు పాలు ఇచ్చే  ఆవులుగా మారాలి అలా నాకు వరం ఇవ్వండి .

అవి ఒకటి,పది,వంద,వేయి,పది వేలు,లక్ష,పదిలక్షలు,కోటి ,పది కోట్లు ,వంద కోట్లు,వేయి కోట్లు,లక్ష కోట్లు ఈ విశ్వం లో వేరే విశ్వాలలో.


ఇక మంత్రం అర్ధం చూస్తే 

ఏక -  1

దశ -  10 (10  to the power of 1) 

శత -  100(10 to the power of 2)10×10

సహస్ర -  1000 (10  to the power of 3)10×10×10

ఆయుతం -  10,000 (10  to the power of 4)10×10×10×10

నియుతం -  1,00000(10 to the power of 5)10×10×10×10×10

ప్రయుతం -  10,00000(10 to the power of 6)10×10×10×10×10×10

అర్బుధం - 10,000,000(10 to the power of 7)10×10×10×10×10×10×10

న్యార్బుదం - 100,000,000 (10 to the power of 8)10×10×10×10×10×10×10×10

సముద్రం - 1,000,000,000( 10 to the power of 9)

10×10×10×10×10×10×10×10×10

మద్యం -  1,000,0000,000( 10 to the power of 10)10×10×10×10×10×10×10×10×10×10

అంతం -  100,000,000,000(10 to the power of 11)10×10×10×10×10×10×10×10×10×10×10

పరార్ధం -  1,000,000,000,000(10 to the power of 12)10×10×10×10×10×10×10×10×10×10×10×10.


రెఫ్ 2 గురించి భాగవతం లోని 3.11లో సమయం గురించి వివరించబడింది.అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న "నానో సెకండ్స్"గురించి లక్షల,కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది.నేను కేవలం 2 రెఫ్ లు మాత్రమే ఇచ్చాను.మనం మనసు పెట్టి కనుక చూస్తే అలాంటివి చాలా కనిపిస్తాయి.దీన్ని బట్టి భారతీయులు ఎప్పటినుండో లెక్కల గురించి వాటి ఖచ్చితత్వం గురించి పూర్తిగా తెలుసుకున్నాం అని.మరియు,వాటి స్థానాల గురించి.నిజం వున్నా కూడా మనకు వ్యతిరేకం గ అతితెలివి తో  ఇలాంటి ప్రశ్నలు ఎందుకు  వేస్తారో తెలియదు.!?


1)ప్రశ్న ఎప్పుడు  వస్తుంది? దాన్ని మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు.బ్రిటీషర్ లు పవిత్రమైన మన గురు శిష్యుల మైత్రి వలన భావితరాలకు ఉత్తమ విద్యను అందించకుండా ఆ ఆచార పరంపరను వారి తెలివితో నాశనం చేయడం.మనం తెలివి తక్కువ పని చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం.మన పూర్వం గురించి చెప్పుకోవడానికి మనం సిగ్గు  పడుతున్నాం ఒకవేళ కొందరు ధైర్యం తో మాట్లాడినా వారు కూడా గిల్టీ ఫీల్ అయ్యేలా చేస్తున్నారు.


2)మనం గుడ్డిగా పాటిస్తున్నాం మెకాలే విద్యావ్యవస్థను బ్రిటీషర్ లు మన మీద రుద్దినది.మనకు మరో పిచ్చి ఏంటంటే ఆర్యభట్ట '0'  కనుక్కున్నాడు  అని అనడం!ఇది పిచ్చి స్టేట్మెంట్.మరొక పిచ్చి  విషయం ఏంటంటే క్లాసికల్ సంస్కృతం అని ,వేదిక సంస్కృతం అని వేరువేరు ఉన్నాయని ప్రచారం చెయ్యటం.

3)ఇక మరో పిచ్చి ,పెరిగిపోయిన దిక్కుమాలిన సెక్యూలరిజం.దీనివలన ఇలాంటి జోక్స్ వేస్తుండడం మన తరువాత తరాలకు పరిపాటిగా మారుతుంది.


జవాబు:ఆర్యభట్ట "0" ను కనుక్కోలేదు,అనేదే.ఆయన "0"  ను సరిగ్గా ఏ స్థానం లో వాడితే దాని విలువ ఎలా ,ఎంతలా మారుతుంది అని ఆధారాలతో చెప్పిన మొదటి వాడు ఆర్యభట్ట.ఆయన లెక్కలను విపులం  గా ,సోదాహరణం  గా వివరించాడు.మనకు రోమన్ సంఖ్యలు కూడా వున్నాయి.కానీ,అవి సరిగ్గా సరిపోవు.అందుకే మనం ఆర్యబట్టను,వేదాలను,పురాణాలను ప్రామాణికంగా తీసుకుంటున్నాం.


జై సనాతన ధర్మ. 


A frustrated student asked his Maths teacher...😡😡😡


If Zero was invented by Aryabhatt and he was born in the Kalayuga... Then...


In the past in Satayuga, who counted 100 Kavravas and Ravana's 10 heads and How?😳😳🙄🙄🤔🤔🤔🤔


Teacher resigned and went back to Vedic education but is still not able to find the answer...


Joke apart but the point needs to noted...


P.s: Got the above msg as joke. But any reply for that?

An expert's answer:

Let me start with just 1 reference from Vedas and 1 from Puranas (to keep this answer short - we will not have enough space if we want to document all such references).


1. Vedic Reference (Yajur veda):

The Rishi Medhātithi, after preparing bricks for a Vedic ritual, prays to the Lord of fire, Agni.


Imā me Agna istakā dhenava Santvekā ća desa ća satam ća

Sahasram ćāyutam ća niyutam ća Prayutam ćārbudam ća nyarbudam ća

Samudrasća madhyam ćāntasća Parārdhasćaita me agna ishtakā

Dhenavasantvamutrāmushmimlloke .


(The mantra recited is in vogue for srivaikhanasa  Archakas in Agniprathishta till now.... Ima  me agna  ishtaka....) 


Meaning:

Oh Agni! Let these bricks be milk giving cows to me. Please give me one and ten and hundred and thousand. Ten thousand and lakh and ten lakh and One crore and ten crore and hundred crore, A thousand crore and one lakh crore in this world and other worlds too.


For starters, here is the meaning of some of the key words in that sloka:

eka - 1 

dasa - 10 (10 to the power 1)

satam - 100 (10 square)

sahasram - 1000 (10 cube)

ayutam - 10000 (10 to the power 4)

niyutam - 100000 (10 to the power 5)

prayutam - 1000000 (10 to the power 6)

arbudam - 10000000 (10 to the power 7)

nyarbudam -100000000 (10 to the power 8)

samudram - 1000000000 (10 to the power 9)

madhyam - 1000000000 (10 to the poewr 10)

antam - 100000000000 (10 to the power 11)

parardham -1000000000000 (Trillion - 10 to the power 12)


2. Reference from Bhagavata Purana:

Chapter 3.11 of Srimad Bhagavatam explains the concept of time. It starts from what is now called nano seconds and goes up to trillions of years. 


I have just given couple of references (which is just the tip of iceberg). If we read with an open mind we can find many more such references. This clearly shows that ancient Indians knew a lot of mathematics, counting, decimal systems etc. Why are we getting such "Intelligent" questions, when the truth is actually the opposite? 


1. This question arises due to our ignorance. One of the biggest atrocity done by Britishers to India was to eradicate the Guru-Sishya tradition of educating our ancient knowledge and values. We are repeatedly fed nonsense after nonsense about our past, to the extent that we all either feel ashamed to talk about it. Even those who talk, do so with a sense of guilt. 


2. We also blindly vomit (reproduce) the Macaulay based education system that Britishers left us with. One of such nonsense is that Aryabhatta "invented" zero. This is an ambiguous statement, which doesn't give the right perspective to Aryabhatta's contribution. Another such nonsense is that there is Classical Sanskrit (whose grammar was codified by Panini) and then there is Vedic Sanskrit, which is somehow a different language. Absolute nonsense - Panini composed a treatise summarizing the Sanskrit grammar from days of yore - till his time. This doesn't mean that the language itself didn't exist or it existed as a different language.


3. We also have a screwed up version of "Secularism" and it has become a fad among our generation to post such questions and jokes, which makes us look "cool" (in reality it does make us look stupid).


Summary: 

Rather than saying that Aryabhatta "Invented zero", I would say that he was the first person to formally define the place value system using Zero. He also elaborated on its mathematical usage. The alternative available was Roman numerals, which is not scalable (to the levels that our Vedas went).  Why we refer Aryabhatta and not our Vedic and Puranic texts:  Aryabhatta's work was intended to be a Mathematical treatise. His work summarizes the knowledge that was available with us until that time. Our Puranas and Itihasas on other hand, though had several references to larger and smaller numbers, were not Mathematical texts - Maths in them were incidental.

కామెంట్‌లు లేవు: