15, అక్టోబర్ 2023, ఆదివారం

శ్రీసత్యనారాయణస్వామివ్రత మాహాత్మ్యము

 శ్రీసత్యనారాయణస్వామివ్రత మాహాత్మ్యము


అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు సృష్టి స్థితి లయ కారకుండైన శ్రీమహావిష్ణువు కలి ప్రజల బాధల బాప అనుగ్రహించిన తన మరొక స్వరూపమే శ్రీ సత్యనారాయణ స్వామి. ఆ స్వామి వ్రతమును స్వయముగా తానే నారదునకు బోధించెను. ఆ వ్రతరాజమును సూతుడు సౌనకాది ఋషులకు లోకకల్యాణార్థము నైమిశారణ్యమున బోధించెను. మనమా వ్రతరాజము నన్నిక్రతువులందు పండుగలందు తప్పక ఆచరించుచుందుము. అది మన నిత్యజీవితమందు భాగమై యెప్పు చుండును.  వ్రతము చేసుకొనుట, అందుగల ఐదు కథలను చదువుకొనుట వినుట భక్తిముక్తిదాయకము. ఆ కథలును నేను సరళ పద్యములందు ఆంధ్రీకరణ చేసియుంటిని . భక్త వరులు వాటిని చదివి ఆస్వాదింతురని ఆశించు చున్నాను.


                   భవదీయుడు, రచయిత 

                గోపాలుని మధుసూదన రావు


       కావ్య వివరములు : మూల్యం: 80/-  

     పద్యగద్యములు:  186  పుటలు:  43

వలయు వారు యీ చిరునామా నుండి పుస్తకమును  పొంద తగును

                      గోపాలుని మధుసూదన రావు

                     1-1-7/79.  అశోక్ కాలనీ, కాప్రా

                      హైదరాబాదు.    500 062

                      చరవాణి :  99595 36545

కామెంట్‌లు లేవు: