15, అక్టోబర్ 2023, ఆదివారం

శ్రీమద్రామాయణామృతము

 శ్రీమద్రామాయణామృతము - బాలకాండము 


శ్రీమద్ వాల్మీకీయ రామాయణమున బాలకాండము

ప్రసిద్ధి పొందినది. అందు కావ్యావతరణము, స్వామి  జననము, అసురసంహారనాంది, కల్యాణము

యెప్పి యుండును. ఆ ఘట్టములను ఆదికవి ప్రత్యక్షమున నున్నట్లు తెలియ పరచెను. నేను ఆ బాలకాండము నందలి కథను శక్తిమేర సరళపద్యానుసరణము

చేసితిని.రామాకథను చెప్పుట ఒక  భాగ్యము. అది నా సుకృతముగా తలంచి కావ్య రచన చేసితిని. 

సీతారామకల్యాణ ఘట్టమును వీలైంత విపులముగా సమర్పించిని. అధ్యాత్మ పాఠకులు యీ చిరుకావ్యమును పఠింతురని ఆశిస్తున్నాను. పరమేశ్వరానుగ్రహమున విరచించిన యీ పుస్తకమును అందరూ ఆస్వాదింతురని ఆశించుచున్నాను.


                భవదీయుడు, రచయిత 

          గోపాలుని మధుసూదన రావు


          కావ్యవివరములు : మూల్యం: 240/-  

          పద్యగద్యములు: 748  పుటలు:  262

వలయు వారు యీ చిరునామా నుండి పుస్తకమును  పొంద తగును

                      గోపాలుని మధుసూదన రావు

                     1-1-7/79.  అశోక్ కాలనీ, కాప్రా

                      హైదరాబాదు.    500 062

                      చరవాణి :  99595 36545

కామెంట్‌లు లేవు: