*శ్రీమతే రామానుజాయ నమ:*
*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*
*ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం*
*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *నమామ్యహం*
శనివారం, డిసెంబరు 2,2023
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం - శరదృతువు
కార్తీక మాసం - బహుళ పక్షం
తిథి:పంచమి సా4.34 వరకు
వారం:శనివారం (స్థిరవాసరే)
నక్షత్రం:పుష్యమి రా7.05 వరకు
యోగం:బ్రహ్మం రా9.13 వరకు
కరణo:తైతుల సా4.34 వరకు తదుపరి గరజి తె5.28 వరకు
వర్జ్యం:లేదు
దుర్ముహూర్తము:ఉ6.16 - 7.45
అమృతకాలం:మ12.09 - 1.53
రాహుకాలం:ఉ9.00 - 10.30
యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00
సూర్య రాశి,: వృశ్చికం
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం:6.17
సూర్యాస్తమయం: 5.20
*శ్రీమతే రామానుజాయ నమ:*
*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*
*మిట్టాపల్లి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి