2, డిసెంబర్ 2023, శనివారం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లోకం*


*సంసారవృక్ష మఘబీజ మనంతకర్మ*

*శాఖాయుతం కరణపత్ర మనంగ పుష్పమ్*

*ఆరుహ్య దు:ఖ జలధౌ పతతో దయాళో*

*లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్* ||


_ *_శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం - 09_* _


*తా: సంసార వృక్షమునకు పాపమే బీజము. సమస్త కర్మలును శాఖలు, ఇంద్రియము లే ఆకులు. మన్మథుడే పూవులు.దుఃఖములే ఫలములు. అట్టి వృక్షము నెక్కి క్రింద పడిపోయితిని. దయాళువగు ఓ నృసింహదేవా! చేయూతనిచ్చి నన్నుద్ధరింపుము. లక్ష్మీదేవి తో కూడిన నృసింహమూర్తీ! నాకు చేయూత నిమ్ము*.


🧘‍♂️🙏🪷 ✍️🙏

కామెంట్‌లు లేవు: