2, సెప్టెంబర్ 2024, సోమవారం

సెప్టెంబర్, 02, 2024*🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

       🕉️ *సోమవారం*🕉️

🌹 *సెప్టెంబర్, 02, 2024*🌹

     *దృగ్గణిత పంచాంగం*

                  

            ఈనాటి పర్వం: 

          ప్రాంతీయ ఆచార     

     *పోలాల అమావాస్య*


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*  

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి     : అమావాస్య* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*వారం:సోమవారం*(ఇందువాసరే)

*నక్షత్రం  : మఖ* రా 12.20 ఉపరి *పూర్వ ఫల్గుణి (పుబ్బ)*


*యోగం  : శివ* సా 06.20 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం  : చతుష్పాద* సా 06.20 ఉపరి *నాగ* రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు* 

             *ఈరోజు లేవు*

అమృత కాలం  :*రా 09.41 - 11.27*

అభిజిత్ కాలం  : *ఉ 11.42 - 12.32*


*వర్జ్యం       : ఉ 11.04 - 12.50*

*దుర్ముహూర్తం  : మ 12.32 - 01.21 & 03.01 - 03.50*

*రాహు కాలం : ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.40 - 03.13*

యమగండం    : *ఉ 10.34 - 12.07*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 05.54*

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు* 

ప్రాతః కాలం  :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం   :*08.23 - 10.52*

మధ్యాహ్న కాలం:*10.52 - 01.21*

అపరాహ్న కాలం: *మ 01.21 - 03.50*

*ఆబ్ధికం తిధి : శ్రావణ అమావాస్య*

సాయంకాలం  :  *సా 03.50 - 06.19*

ప్రదోష కాలం   :  *సా 06.19 - 08.38*

నిశీధి కాలం    :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


      🕉️ *శ్రీ శివకవచం*🔯


🕉️ప్రతీరోజూ ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది.🙏


_*పూర్వే పశుపతిః పాతు, దక్షిణే పాతు శంకరః| పశ్చిమే పాతు విశ్వేశో,  నీలకంఠ స్థధొత్తరే | ఈశాన్యాం పాతు మే శర్వో, పార్వతీ హ్యగ్నేయం పార్వతీ పతిః | నైరుత్యాం  పాతు మే రుద్రోణుడు, వాయవ్యాం నీలలొహితః| ఊర్ధ్వే త్రిలొచనః పాతు, అధరాయం మహేశ్వరః| ఏతోభ్యో దశ దిగ్భ్యస్తు సర్వతః పాతు శంకరః| నమశ్శివాయ సాంబాయా శాంతాయ పరమాత్మనే| మృత్యుంజయాయ రుద్రాయ మహదేవాయతేనమః||*_


_*అర్ధము:-* తూర్పున పశుపతి, దక్షిణాన శంకరుడు, పడమరన విశ్వేశ్వరుడు, ఉత్తరాన నీలకంఠుడు, ఈశాన్యాన శర్వుడు, ఆగ్నేయంలో పార్వతీపతి, నైఋతిలో రుద్రుడు, వాయవ్యంలో నీలలోహితుడు, పైన త్రిలోచనుడు, క్రింద మహేశ్వరుడు…_

_ఇలా వివిధ నామాలతో పదిదిక్కులలో అన్ని విధములుగా  శివుడు నన్ను కాపాడుగాక!! అంబాసమేతుడు, శాంతస్వరూపుడు, పరమాత్మ, మృత్యుంజయుడు, రుద్రుడు, మహాదేవుడు శివుడు. ఆ స్వామికి నమస్సులు_

_ఈ స్తోత్రం పఠిస్తే పరమేశ్వరుని అనుగ్రహం కవచంగా కాపాడుతుంది._


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

కామెంట్‌లు లేవు: