9, జనవరి 2025, గురువారం

సుభాషితము

 👌 _*సుభాషితము*_ 👌

*శ్లో.*_


*నిందాప్రశంసే చాత్యర్థం*_ 

_*న వదంతి పరస్య యే!*_

_*న చ నిందాప్రశంసాభ్యాం*_ 

_*విక్రియంతే కదాచన!!*_


ధీరులు ఇతరులను నిందించరు. ఎక్కువగా ప్రశంసించరు. ఇతరులు తమను నిందించిననూ, ప్రశంసించిననూ ఎప్పుడూ వికారమునకు లోనుగారు!

కామెంట్‌లు లేవు: