ఈ రోజు పంచాంగం 09.01.2025 Thursday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు పుష్య మాస శుక్ల పక్ష దశమి తిథి బృహస్పతి వాసర భరణి నక్షత్రం సాధ్య యోగః: గరజి తదుపరి వణిజ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.
యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి