------------ లలిత సహస్రనామ స్తోత్రం ----------
ప్రతిపదార్ధ వివరణ
ఆజ్ఞా చక్రాంతరాళస్థా, రుద్రగ్రంథి విభేదినీ ।
సహస్రారాంబుజా రూఢా, సుధాసారాభి వర్షిణీ ॥39॥
ఆజ్ఞాచక్రాంతరాళస్థా - ఆజ్ఞాచక్రము యొక్క మధ్యలో ఉండునది.
రుద్రగ్రంథి విభేదినీ - రుద్రగ్రంథిని విడగొట్టునది.
సహస్త్రారాంబుజారూఢా - వెయ్యి దళములు గల పద్మమును అధిష్టించి యున్నది.
సుధాసారాభివర్షిణీ - అమృతము యొక్క ధారాపాత వర్షమును కురిపించునది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి