💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో॥ *మిత్రే నివేదితే దుఃఖే*
*దుఃఖినో జాయతే లఘు*
*భారం భారవహస్యేన*
*స్కంధయో: పరివర్తతే*
తా:- భుజము మీద బరువుమోసేవాడు ఆ బరువునును రెండుభుజాల మధ్యకు మార్చుకుంటే భారము తగ్గినట్లుగా, మంచిమిత్రునికి బాధ చెప్పుకుంటే బాధపడేవాని దుఃఖము తగ్గి మనసు తేలికపడుతుంది. అంటే *మన దుఃఖము మన ఆత్మీయయులతో పంచుకుంటే కొంత ఉపశమనము కలుగునని భావము*.
✍️🌷🌺🌹🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి