సృష్టిలో రెండు పరమ సత్యాలు కనబడుతాయి
"ఇతరులు తప్ప, తాను మాత్రం తప్పు చేయను" అనుకోవడం..
ఎందరో తన కళ్ళముందు మరణించడం చూస్తున్నా
"తాను మాత్రం దీనికి అతీతుడను" అకోవడం!
ఇది అజ్ఞానం - భ్రమ - పరమాత్ముని లీలలను అర్థం చేసుకోక పోవడం.. కృతజ్ఞతా భావం లేక పోవడం.
"తానే జ్ఞాని "అనే అహంకారం! తుచ్చమైన సంపదలు -శరేరం పై మమకారం!
మనిషి వినాశనానికి కారణం అవుతున్నాయి
దేవాలయదర్శనం, సద్గురువుల సేవ రామాయణం మొదలైన భాగవత గ్రంథాలు శ్రవణం చేయడం చదవడం ,నిరంతర ఆధ్యాత్మిక చింతనం - సాత్విక ఆహారం మొదలైన ఉత్తమ సాధన ప్రక్రియలద్వారా మాత్రమే - ఉత్కృష్టమైన ఈమానవజన్మను సార్థకం చేసుకొనగలుగుతాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి