1, ఏప్రిల్ 2021, గురువారం

న జానామి శబ్దం

 న జానామి శబ్దం న జానామి చార్థం – 

న జానామి పద్యం నజానామి గద్యమ్ |

చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే – 

ముఖా న్నిః సరన్తే గిరశ్చాపి చిత్రమ్ ||2||


(~జగద్గురు ఆదిశంకర కృత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం)


*భావం:* "నేను శబ్దము నెరుగను. అర్థము నెరుగను, పద్యము నెరుగను, గద్యము నెరుగను. ఆరు ముఖములు గల ఒకానొక  (సుబ్రహ్మణ్య) చిద్రూపము నా హృదయమునందు ప్రకాశిస్తుండగా, నా నోటినుండి చిత్రముగా మాటలు వెలువడుతున్నవి."


*శుభోదయం*

🦋🦋🙏🦋🦋

కామెంట్‌లు లేవు: