>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<<
*"చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు. కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే! ప్రాణం కోల్పోవడం కాదు. ధైర్యం కోల్పోవడమే!!."*
*"ఏదో ఒక ఆదర్శాన్ని కలిగిఉన్న వ్యక్తి వంద పొరపాట్లు చేస్తే ఏ ఆ దర్శమూలేనివాడు వేయి పొరపా ట్లు చేస్తాడు. అందుకే ఒక ఆదర్శాన్ని కలిగిఉం డడం మంచిది."*
*ఏ తప్పు తెలియని ఒక మనిషి ని అవమానిస్తే! ఆ నరకం ఎలా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది. కానీ దాని ఫలితాన్ని ఎప్పుడో ఒ కప్పుడు అనుభవించితీరతారు*
*"చెడ్డవారి దురాగతాల కంటే! మంచివారి మౌనమే! అత్యంత విషాదకరం."*
*"పరిస్థితులను బట్టి వదులుకోవ డం అలవాటు చేసుకోవాలి. అది వస్తువుఅయినా,మనిషిఅయినా,బంధంఅయినా,కోపంఅయినా,ద్వేషం అయినా."*
*పరిస్థితిని బట్టిఆలోచనలు,అల వాట్లుమారితేబాగుంటుంది.కానీ విలువలువ్యక్తిత్వంఎప్పుడూమా రకూడదుపరిస్థితులుఎలాఉన్నా నువ్వు మంచి వ్యక్తిత్వంతోఉండ డమే జీవితంలోసాధించవలసిన గొప్ప విజయం.!!*
*"విత్తనం మంచిదైతేమొక్కఎక్క డైనా మొలకెత్తుతుంది. అలాగే! ఆలోచనలుమంచివైతే! ఎన్ని అ డ్డంకులు ఎదురు వచ్చినాతప్పక విజయం లభిస్తుంది!!."*
*"ఎదుటివారి మంచితనాన్ని చే తకానితనంగా అనుకోకూడదు. మంచితనంవారి వ్యక్తిత్వం. చేతకానితనం అనుకోవడంమన మూర్ఖత్వం."*
*నాగరికత అనేది మానవ జీవన గమనంలోనిఅత్యున్నతసాఫల్య ము. సంస్కృతి అనేది అత్యుత్త మ స్థితి.*
*ఇప్పుడు మనమేమోఆవిషయా న్ని గ్రహించలేక మనసంస్కృతిని పాతచింతకాయ పచ్చడిఅని దా న్నివదిలి నాగరికత అన్నపేరుతో ఏవేవి మనకి సంబంధించినవి కా దో! వాటినే నాగరికత అని నేర్చు కుంటున్నాం.!!*
*అదితప్పని మనం గ్రహించిన నాడే! మనం మనధర్మం మననా గరికతకు నిజమైనవారసులం.!!*
*సర్వేషాంశాన్తిర్భవతు.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి