360. ఓం *ముణ్డిన్యై* నమః..🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 360వ నామము
నామ వివరణ.
పుర్రెలమాల ధరించిన తల్లి.
తే.గీ. *ముణ్డినీ!* రక్షవై నాకునుండు నిన్ను
నెట్లు వర్ణింప గలనమ్మ? యిందు వదన!
మండనంబుగ కవితలోనుండుమమ్మ.
వందనంబులు చేసెదనందుకొనుము.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి