💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో 𝕝𝕝 *కర్మణా జాయతే భక్తిః*
*భక్త్యా జ్ఞానం ప్రజాయతే*।
*జ్ఞానాత్ ప్రజాయతే ముక్తిః*
*ఇతి శాస్త్రార్థసఙ్గ్రహః*॥
తా 𝕝𝕝 "కర్మలవల్ల భక్తి కలుగుచున్నది.....భక్తి వల్ల జ్ఞానమున్నూ, తద్వారా మోక్షము కలుగుతున్నదని శాస్త్ర నిర్ణయము."
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి