13, సెప్టెంబర్ 2024, శుక్రవారం

గర్వించదగ్గ నాయకుడు..*

 

*నా దేశం గర్వించదగ్గ నాయకుడు..*



         *ఎ. బి. వాజ్ పేయి గారు*

                 ➖➖➖✍️



*P. V. నరసింహారావు గారు P. M. గా  ఉన్నప్పుడు Atal bihari Vajpayi గారిని India representative గా UNO కి పంపడం జరిగింది.* 


*UNO లో Kashmir issue గురించి hot డిస్కషన్స్ జరుగుతున్నయ్యి.*


*Vajpayi గారు తన ఉపన్యాసం start చేశారు. “నా views చెప్పడానికి ముందు చిన్న స్టోరీ చెప్తాను” అన్నారు…*


*చాలా కాలానికి ముందు కశ్యప్ అనే ఒక ఋషి (saint) ఉండేవాడు. ఆయన పేరు మీదనే ప్రస్తుత Kashmir కి ఆ పేరు వచ్చింది.  ఒకసారి కశ్యప్ దట్టమైన అడవి దారిలో వెళ్తూ ఒక అందమైన సరస్సు చూసాడు. అక్కడ స్నానం చేద్దామని నిర్ణయించుకొని బట్టలు తీసి ఒడ్డున  పెట్టి సరస్సులోకి దిగాడు. స్నానం చేసి ఒడ్డుకొచ్చేసరికి ఒక పాకిస్తానీ తన దుస్తులు అపహరించారని గ్రహించాడు…”*


*ఇలా  చెప్పుకుపోతూ ఉండగా సభలో నుండి ఒక పాకిస్తానీ లేచి… “objection  raise చేసాడు. * 

*”ఋషి కశ్యప్ కాలంలో అసలు పాకిస్తాన్ లేనేలేదు,  పాకిస్తానీ ఋషి యొక్క బట్టలెలా అపహరిస్తాడు?” అని చెప్పి  Vajapayi మీద  కేకలు వేసాడు.* 


*అపుడు Vajpayi నవ్వుతూ…  "నేను UNO కి చెప్పదలచుకున్న అంశం పూర్తి అయింది, అప్పుడు పాకిస్తాన్ లేనేలేదు అంటున్నారు ఇప్పుడు Kashmir,  Pakistan కి చెందినది  అంటున్నారు." అని అన్నారు.*


*సభలోని  వాళ్లంతా తమ కరతాళధ్వనులతో జయజయ  నినాదాలు చేసారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.

లింక్ పంపుతాము.🙏

కామెంట్‌లు లేవు: