*卐ॐ ఓం శ్రీ 🌹 గురుభ్యోనమః ॐ卐*
🌹 *శుక్రవారం*🌹
🪷 *సెప్టెంబర్,13, 2024*🪷
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - వర్షఋతౌః*
*భాద్రపద మాసం - శుక్లపక్షం*
*తిథి : దశమి* రా 10.30 వరకు ఉపరి *ఏకాదశి*
*వారం : శుక్రవారం* (భృగువాసరే)
*నక్షత్రం : పూర్వాషాఢ* రా 09.35 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*
*యోగం : సౌభాగ్య* రా 08.48 వరకు ఉపరి *శోభన*
*కరణం : తైతుల* ఉ 11.07 *గరజి* రా 10.30 ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 09.00 - 10.30 సా 05.00 - 06.00*
అమృత కాలం :*సా 04.51 - 06.26*
అభిజిత్ కాలం : *ప 11.39 - 12.28*
*వర్జ్యం : ఉ 07.22 - 08.57*
*దుర్ముహూర్తం : ఉ 08.22 - 09.11 మ 12.28 - 01.17*
*రాహు కాలం : ఉ 10.31 - 12.03*
గుళికకాళం : *ఉ 07.27 - 08.59*
యమగండం : *మ 03.07 - 04.39*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *ధనుస్సు*
సూర్యోదయం :*ఉ 05.55*
సూర్యాస్తమయం :*సా 06.11*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 05.55 - 08.22*
సంగవ కాలం : *08.22 - 10.50*
మధ్యాహ్న కాలం:*10.50 - 01.17*
అపరాహ్న కాలం: *మ 01.17 - 03.44*
*ఆబ్ధికం తిధి:భాద్రపద శుద్ధ దశమి*
సాయంకాలం : *సా 03.44 - 06.11*
ప్రదోష కాలం : *సా 06.11 - 08.32*
రాత్రి కాలం : *రా 08.32 - 11.40*
నిశీధి కాలం :*రా 11.40 - 12.27*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.22 - 05.09*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🪷 *శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం*🪷
రక్షత్వందేవిదేవేశి దేవదేవేశవల్లభే
దరిద్ర్యాంత్త్రాహిమాంలక్ష్మికృపాంకురుమమోపరి
నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని
బ్రహ్మాదయోనమన్తిత్వాం జగదానందదాయిని
🪷 *ఓం శ్రీ మహాలక్ష్మీయై నమః*🪷
🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🪷🪷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌷🌷🍃🌷
🌹🌷🍁🌹🌹🍁🌷🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి