7, డిసెంబర్ 2020, సోమవారం

రైతులకి మోది

 రైతులకి మోది ఇంత వ్యతిరేకమా  ------ Part 1


1. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చిన్న రైతులకు 6 వేలు ఇస్తున్న మోదీ రైతు వ్యతిరేకి 


2. రైతు పంట నష్టపోతే, నష్టపరిహారం క్రింది  రైతును ఆదుకోవటం ఫసల్ భీమా యోజన తీసుకువచ్చిన మోదీ రైతు వ్యతిరేకి.


3. పంట ఉత్పత్తులు పెరగటం కోసం, భూ సారం పెంచటం కోసం సాయిల్ హెల్త్ కార్డ్ పధకాన్ని తెచ్చిన రైతు వ్యతిరేకి మోదీ.


4.  బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్ళకుండా ఉండటానికి ,నీమ్ పూత పూసిన యూరియాను ప్రవేశ పెట్టారు. యూరియా కోసం రైతు క్యూలో నిలబడే రోజులు లేవు ఇప్పుడు కాబట్టి మోది రైతు వ్యతిరేకి


ఇవన్నీ చేసిన మోదీని రైతు వ్యతిరేకి అని అనాల్సిందే... మిగతా రైతు వ్యతిరేక పనులు మరో పార్ట్ లో వివరిస్తాం

కామెంట్‌లు లేవు: