26, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృతి సంప్రదాయాలను

 చిన్నవయసులో నేర్పిన తిధులూ వాటి ప్రాధాన్యత కలిపి చెప్పారు. అవే ఈనాటికీ గుర్తు. మనం కూడ మన వారసులకు ఇలా సంస్కృతి సంప్రదాయాలను నేర్పాలి. 

తిధులు:15 అవే తిరిగి మరల వస్తాయి కదా.

1.పాడ్యమి: సంవత్సరాది పాడ్యమి 

2.విదియ: ప్రీతి విదియ 

3.తదియ: అట్ల తదియ

4.చవితి: వినాయక చవితి 

5.పంచమి: ఋషి పంచమి 

6.షష్ఠి: సుబ్రహ్మణ్య షష్ఠి 

7.సప్తమి: రథ సప్తమి

8.అష్టమి:కృష్ణాష్టమి

9నవమి: శ్రీరామ నవమి

10.దశమి: విజయ దశమి 

11.ఏకాదశి: భీష్మ ఏకాదశి 

13.ద్వాదశి: చిలుకు ద్వాదశి 

14.చతుర్దశి: నరక చతుర్దశి

15.పౌర్ణిమ: శ్రావణ పౌర్ణమి 

లేక అమావాస్య: దీపావళి అమావాస్య 

ధన్యవాదాలు పరిశీలించిన వారికి. సంస్కృతి ఇలాగే జీవిస్తూ వుంటుంది.

కామెంట్‌లు లేవు: