*వర్ణన*
(విదేశాలలో సంతానం భారతంలో తల్లిదండ్రుల మనోవేదన.)
పిల్లలుండ విదేశ మందున పెద్దలుండిరి యిక్కడే
కల్లలయ్యెను ప్రేమలన్నియు కాంచలేమని పిల్లలన్
తల్లడిల్లిరి తోడులేకను తల్లి దండ్రులు యింటనే
ఎల్లవేళల వారి ధ్యాసలె యింతకింతకు పెద్దవౌ
ఉల్లమందున బాధలున్నవి ప్రేమలన్నియు వ్యర్థమే.
అల్వాల లక్ష్మణ మూర్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి