నాకు బస్ డ్రైవర్ కు మద్య జరిగిన సంభాషణ.! అతడిని తక్కువ అంచనా వేసి తప్పుచేశాను! గొ
“Don’t judge a book by its cover” ఈ మధ్య ఒక యాడ్లో బాగా పాపులర్ అయింది కదా ఈ డైలాగ్.. మన నిత్య జీవితంలో కూడా ఎప్పుడో ఒకసారి ఇలాంటి సంధర్బం ఎదురవుతూ ఉంటుంది… చిరిగిన చొక్కా అయినా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో లాంటి సామెతలను కూడా మనమేగొప్పగా చెప్తూనే..ఎదుటి వ్యక్తి వేసుకున్నబట్టలను బట్టే తనేంటో డిసైడ్ చేస్తాం..ఇలాంటిదే ఒక సంధర్బాన్ని మీతో షేర్ చేస్తాను.. నన్నే కాదు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోయేలా చేస్తుంది..!
కాలేజ్ కి వెళ్లడానికి ఒక రోజు సిటిబస్ ఎక్కాను.. పావుగంటలో దిగిపోతాను కదా అని లోపలికి వెళ్లకుండా డ్రైవర్ సీట్ పక్కనే నిల్చున్నాను..డ్రైవర్ వైపు చూసా కొంచెం చినుగులు, మాసినట్టుగా ఉన్నాయి బట్టలు నాకు కొంచెం చిన్నచూపుగా అనిపించింది.. కాసేపటికి డ్రైవర్ కి నాకు మధ్య కాన్వర్జేషన్ స్టార్ట్ అయింది..మొదట ఏ కాలేజ్ చదువుతున్నావ్?? ఏం చదువుతున్నావ్ లాంటి క్యాజువల్ క్వశ్చన్స్ అడిగారు…నేను నా కాలేజ్ పేరు గర్వంగా చెప్పాను.. ఎందుకంటే ఆ సిటిలో పెద్ద కాలేజెస్ లో అది ఒకటి..
అవునా,ఎంత పర్సంటేజ్ వచ్చింది అని రెట్టించి అడిగారు.. ఈసారి మరింత గొంతు పెంచి 94% అని చెప్పాను.. అది ఆయనకు చాలా ఎక్కువ.. మాటల్లో అతనిది మా సొంతూరే అని తెలిసింది.. ఇంతలో మరి ఐఐటి-జెఇఇ ఎందుకు ప్రయత్నించలేదు??అతని నోటి నుండి వచ్చిన ఈ ప్రశ్న నాకు ఆశ్చర్యం కలిగించింది.. క్యూరియాసిటితో మీకివన్ని ఎలా తెలుసు అని అడిగా..
నా కూతురు చెన్నై ఐఐటి నుండి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది ప్రస్తుతం USలో ఉంటుంది.. నా కొడుకు NITలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు..వారిద్దరికి ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ లో 98% మార్క్స్ వచ్చాయి.. అని అతని మాటలు కంప్లీట్ అవుతండగానే నా స్టాప్ వచ్చింది.. విప్పారిన కళ్లతో బై చెప్పి బస్ దిగాను నా ముఖంలో ఆశ్చర్యం అతనికి స్పష్టంగా కనపడే ఉంటుంది..
ఆ రోజు ఆ ఇన్సిడెంట్ నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఐఐటి,ఎన్ఐటిలు లాంటివి మన వల్ల కాదు అని నాకు ఇంట్లో నూరిపోసేవాళ్లు.కానీ, కలలు కంటే వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడితే ఏదైనా జయించొచ్చు అని అర్దం అయింది..రెండోది ఏ వ్యక్తిని కూడా చూడగానే జడ్జ్ చేయకూడదు అని..తను కావాలనుకుంటే డ్రైవర్ గా చేయకుండా కూడా సంతోషంగా ఉండొచ్చు..కానీ తను తన వృత్తిని ప్రేమిస్తున్నారు..తన పిల్లలు సెటిల్ అయినా కూడా తన పనిని మర్చిపోకుండా కష్టపడుతున్నారు..నా కలల్ని నిజం చేసుకోవడానికి నాకు కావల్సినంత బలాన్నిచ్చారు..!
మీకు ఈ ఆర్టికల్ నచ్చితే షేర్ చెయ్యండి

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి