13, నవంబర్ 2020, శుక్రవారం

మానవుడు ప్రకృతికి

 *🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*

 *


🕉️ *message of the day🚩* 


 *🌾```Message from *God`🌾*


*_🌴" ఈనాటి మానవుడు ప్రకృతికి తన కృతజ్ఞతలు తెలుపుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. కృతజ్ఞతలు తెలుపుకోలేకపోయినా కనీసం కృతఘ్నుడుగా మారకూడదు. అడవిలో చెట్లను అడ్డంగా నరికేసి కర్మాగారాలను నిర్మించుకుంటున్నాడు. దానివలన అడవిలో సేదతీర్చుకుంటున్న జంతుజాలం అంతరించి పోతున్నది. చెరువులు, కాలువలు, మట్టితో పూడ్చివేసి ఇళ్ళు కట్టుకుంటున్నాడు. కురిసే వాననీటిని ఆదా చేసుకోలేక వృథాగా పోనిస్తున్నాడు. ఇలా ఎన్నో విధాలుగా ప్రకృతిపై అకృత్యాలు కొనసాగిస్తున్నాడు. ఇవి తక్షణం మానుకోవాలి. సమాజానికి మీరు చేయగలిగే సహాయం ఒక్కటే. అదే, వనరులను ధ్వంసం చేయకుండా కాపాడి, సాటి జీవులను సానుభూతితో ఆదరించాలి. అటువంటి సేవే సర్వేశ్వర పూజ అని అర్థం చేసుకోవాలి. ఆచరించాలి. "🌴_*

కామెంట్‌లు లేవు: