13, నవంబర్ 2020, శుక్రవారం

రుణ విముక్తి కోసం దీపావళి

 *🪔రుణ విముక్తి కోసం దీపావళి నాడు చేయవలసిన చిన్న (తంత్ర) పూజ :*


రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయినవారు బయటపడ్డం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడ్డానికి అన్యరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యంకాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా వుంది.


దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో 5 గులాబీ పూలను తెచ్చుకోవాలి. తరువాత ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకుని, మీ ముందు పరుచుకోవాలి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి. తరువాత ఐదు గులాబీలను గాయత్రీమంత్రాన్ని 108 సార్లు పఠిస్తూ.. ఆ తెల్లటి వస్త్రంలో వుంచాలి. ఆ విధంగా తయారుచేసుకున్న దానిని భగ్రంగా ఒకచోట దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే.. త్వరగా మీరు రుణ విముక్తి పొందుతారు...

🏴🏴🏴🏴🏴🏴🏴🏴🏴🏴🏴🏴

🙏 శనిదేవుని అనుగ్రహమునకు  అత్యంత అరుదుగా గల ఈ ఆలయ నిర్మాణంలో మీవంతు సహాయ సహకారమందించి ఆలయ నిర్మాణంలో మీరూ భాగస్వాములు కండి. :— 🦅 

*-శ్రీ జ్యేష్ఠలక్ష్మీ సమేత శ్రీశనైశ్చరస్వామి దేవస్థానము-* 👉( మన తెలుగు రాష్ట్రాలలోనే మొట్టమొదటి సతీసమేత శనైశ్చరాలయం వినుకొండలో నిర్మాణమౌతున్నది )

 {రిజిష్టర్డ్ నంబర్ 14/2018 .}

*(సంగంపాలకేంద్రం పక్కన - నరసరావుపేటరోడ్ - వినుకొండ {గుంటూరు జిల్లా - ఆంద్రప్రదేశ్ } )*

👉 ఆలయ నిర్మాణమునకు సహకరించాలనుకునేవారు దేవస్థానము అకౌంటును పోస్టు చేయుచున్నాము.

👉

 :  )


👉

కామెంట్‌లు లేవు: