. 🕉️ _**_ 🕉️
_*సుభాషితమ్*_
𝕝𝕝శ్లోకం𝕝𝕝
*_ఏకో౽పి కృష్ణస్య కృతః ప్రణామ:_*
*_దశాశ్వమేధావభృథేన తుల్యః౹_*
*_దశాశ్వమేధీ పునరేతి జన్మ*
*కృష్ణప్రణామీ న పునర్భవాయ౹౹_*
𝕝𝕝తా𝕝𝕝
కృష్ణునికి హృదయ పూర్వకంగా చేసిన ఒకే ఒక నమస్కారం పది అశ్వమేధయాగాలు చేశాక అవభృథస్నానం చేసినంత ఫలితం ఇస్తుంది......కానీ కృష్ణునికి చేసిన నమస్కారంలో ఒక విశేషం ఉంది.
దశాశ్వమేధాలు చేసినవాడు మళ్లీ జన్మిస్తాడు.... కానీ? కృష్ణునికి నమస్కరించినవాడు మళ్లీ జన్మ ఎత్తడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి