3, అక్టోబర్ 2023, మంగళవారం

లాల్ బహుదూర్ శాస్త్రి



 *తల్వార్లు, కత్తులు, ఆటంబాంబ్ లు చూపించి నా దేశాన్ని బయపెట్టాలని చూస్తే ఇక్కడ ఎవ్వడు భయపడేవాడు లేడు-- 


గోప్ప దేశభక్తుడు... 

నిస్వార్థపరుడు... త్యాగజీవి...నిఖార్సైన రాజకీయనాయకుడు... 


జై జవాన్ జై కిసాన్ నినాదం ఎత్తిన మొట్టమొదటి ప్రధాని.. 

ప్రధానిగా పనిచేసినా సొంత ఇల్లు కూడా లేని నిజాయితీపరుడు...

నేడు 🙏 లాల్ బహుదూర్ శాస్త్రి🙏 గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను..🙏🙏

కామెంట్‌లు లేవు: