🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏 🌹మంచి మానవ సంబంధాలు, దయగల గుణము, ప్రశాంతమైన మనస్సు అనేవి మన సాధించిన విజయాలు.. మనకు వచ్చే అవార్డులు.. మన డబ్బు, మన హోదా మరియు చదువు కంటే కూడా ముఖ్యమైనవి🌹 *ప్లీజ్, సారీ, థాంక్స్ అనే పద త్రయం వినడానికి మరియు చూడడానికి సాధారణంగా కనిపిస్తాయి* 🌹కాని అద్భుతాలు ఎన్నో ఎన్నెనో నిస్సందేహంగా అవి బందు మరియు స్నేహసంబంధాలను సమన్వయపరచి నిత్య జీవితంలో కార్య వ్యవహారాలను చక్కదిద్దుతాయి.. బంధాలను అనుబంధాలను నిలబెడతాయి.. అనుకున్న కార్యాలను నెరవేరుస్తాయి🌹వినయంతో కూడిన ప్లీజ్ పదాన్ని ఉపయెగించి ఎదుటి వాళ్ళని మనసు మోప్పించి సహాయం పొండవచ్చు.. మన ద్యారా జరిగిన తప్పును గర్తించి సారీ అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళ కోపానికి గురి కాకుండా సురక్షితంగా ఉండవచ్చు.. ఎదుటి వాళ్ళు నుంచి పొందిన మేలును కృతజ్ఞతలు తెలిపే థాంక్స్ ఇరువురికి ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది🌹అందుకే భగవంతుడు చెబుతారు..మనిషి మాటల్లో తీపి ధనం ఉండాలి.. కానీ మాట తీరు వ్యవహారం కత్తెరలా ఉండకూడదు..సూది దారం వలె అందరి మనస్తత్వలను ఒకటి చేశాల ఉండాలి.. అందుకే మంచి ఆలోచన మంచి మనసులో మెలగాలి అందరూ🌹🌹మీ అల్లం రాజు* భాస్కరరావు . శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్ D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం 9440893593.9182075510* 🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి