*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🍁శనివారం🍁*
*🌹11, జనవరి, 2025🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*పుష్యమాసం - శుక్లపక్షం*
*తిథి : ద్వాదశి* ఉ 08.21 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : రోహిణి* మ 12.29 వరకు ఉపరి *మృగశిర*
*యోగం : శుక్ల* మ 11.49 వరకు ఉపరి *బ్రహ్మ*
*కరణం : బాలువ* ఉ 08.21 *కౌలువ* రా 07.25 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 11.00 - 01.00 సా 05.00 - 06.00*
అమృత కాలం : *ఉ 09.27 - 10.58 & రా 03.00 - 04.32*
అభిజిత్ కాలం : *ప 11.53 - 12.38*
*వర్జ్యం : శేషం ఉ 06.25 & సా 05.50 - 07.22*
*దుర్ముహూర్తం : ఉ 06.39 - 08.09*
*రాహు కాలం : ఉ 09.27 - 10.51*
గుళికకాళం : *ఉ 06.39 - 08.03*
యమగండం : *మ 01.40 - 03.04*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *వృషభం/మిధునం*
సూర్యోదయం :*ఉ 06.39*
సూర్యాస్తమయం :*సా 05.52*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.39 - 08.53*
సంగవ కాలం :*08.53 - 11.08*
మధ్యాహ్న కాలం :*11.08 - 01.23*
అపరాహ్న కాలం : *మ 01.23- 03.37*
*ఆబ్ధికం తిధి : పుష్య శుద్ధ త్రయోదశి*
సాయంకాలం : *సా 03.37 - 05.52*
ప్రదోష కాలం : *సా 05.52 - 08.26*
రాత్రి కాలం : *రా 08.26 - 11.50*
నిశీధి కాలం :*రా 11.50 - 12.41*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57 - 05.48*
________________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌹II శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రంII🙏*
*శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |* *శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాఢిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్*
*🙏ఓం నమో వెంకటేశాయ🙏*
****************************
*🍁అంజని పుత్ర స్తోత్రం..!!🍁*
*ఉష్ట్ర వాహన హనుమంత ఊహాతీతా హనుమంత*
*జయ బజరంగబలి జయజయ జయ బజరంగబలి*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🍁🍁🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🍁🍁🌹🌷
🌹🍃🌿🍁🍁🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి