27, మార్చి 2025, గురువారం

నవ (తొమ్మిది) వ్యాకరణ శాస్త్రములు:

 నవ (తొమ్మిది) వ్యాకరణ శాస్త్రములు:


1.పాణినీయము,

2.కలాపము,

3.సుపద్మము

4.సారస్వతము,

5.ప్రాతిశాఖ్యము (కుమారము),

6.ఐంద్రము,

7.వ్యాఘ్రభౌతికము,

8.శాకటాయనము,

మఱియు 

9.శాకల్యము.


ఈ వ్యాకరణముల క్రమము లేదా నామ వైరూప్యత ఎవరి పరిశీలనలో లేదా పరిచయములో ఏమైనా ఉన్నౘో ఇదే సమూహములో తెలుపగలరు.

కామెంట్‌లు లేవు: